రోగనిరోధకశక్తి పెంచుకోవాలంటే... ఈ అలవాట్లు అవసరం కరోనా వేరియంట్లు విజృంభిస్తున్న వేళ రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ధూమపానం చేయకూడదు పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తినాలి రోజూ క్రమం తప్పకుండా వ్యాయాయం చేయాలి అధిక బరువు పెరగకూడదు. మీ ఎత్తుకు తగ్గ బరువుండాలి మద్యం మానేయాలి. మానలేని పరిస్థితిలో కనీసం తగ్గించాలి. మాంసాహారాన్ని వండేటప్పుడు ముందుగా వాటిని శుభ్రంగా కడగాలి. మాంసాహారాన్ని బాగా ఉడికించాకే తినాలి. ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్త పడాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. తప్పనిసరిగా కోవిడ్ టీకాలు వేయించుకోవాలి.