1. అకౌంట్ విజిబులిటీ మీ కాంటాక్ట్స్‌కే పెట్టుకోవాలి.



2. వాట్సాప్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి.



3. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ యాక్టివేట్ చేసుకోండి.



4. వాట్సాప్‌కు బయోమెట్రిక్ లాక్ పెట్టుకోండి.



5. ఫిషింగ్ అటాక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.



6. కొత్త నంబర్ల నుంచి అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే బ్లాక్ చేయండి.



7. వాట్సాప్ ఫొటోలు గ్యాలరీలో కనిపించకుండా ప్రైవసీ ఎనేబుల్ చేయండి.



8. మీ వాట్సాప్ హ్యాక్ అయిందంటూ వచ్చిన మెసేజ్‌లపై క్లిక్ చేయకండి.



9. లాస్ట్ సీన్ డిజేబుల్ చేయడం బెస్ట్.



10. వాట్సాప్ వెబ్ వాడితే ఎప్పటికప్పుడు లాగౌట్ చేయండి.