'ఢీ 13'తో తెలుగు బుల్లితెర వీక్షకులకు పరిచయమైన యాంకర్ దీపికా పిల్లి. అప్పుడప్పుడూ లంగా ఓణీలో సందడి చేస్తుంటారు. లంగా ఓణీలో దీపికా పిల్లి హొయలు చూడండి.
యాంకర్‌గా తొలి షోతో దీపికా పిల్లి బుల్లితెర వీక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.
దీపికా పిల్లి ఈతరం అమ్మాయి. ఎక్కువగా మోడ్రన్ డ్రస్‌లలో కనిపిస్తారు. కానీ, లంగా ఓణీ వేస్తే... కుర్రకారు చూపును తిప్పుకోనివ్వరు.
వెల్లువొచ్చి గోదారమ్మ... పాటలో శ్రీదేవిలా బిందె పట్టకుని లంగా ఓణీలో ఓసారి ఫోజు ఇచ్చారు.
ఓసారి 'జబర్దస్త్'లో 'హైపర్' ఆది స్కిట్‌లోనూ కనిపించారు.
లంగా ఓణీలో.... ఎన్ని హోయలో!
ఓ పూరిపాక దగ్గర లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా...
సీనియర్ యాంకర్లు రష్మీ, సుధీర్, ఆదితో కలిసి కామెడీ చేస్తూ వీక్షకుల్ని నవ్విస్తున్నారు.
సీ మోర్