పిజ్జా బరువు మాత్రమే కాదు కొలెస్ట్రాల్, రక్తపోటుని కూడా పెంచుతుంది.



చిప్స్ డీప్ ఫ్రై ఫుడ్. ఉప్పు ఎక్కువ, అధిక రక్తపోటుకి కారణమవుతుంది.



ఫ్రైస్ లో ట్రాన్స్ ఫ్యాట్ అధికం. కడుపు నొప్పి, క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది.



క్యాండిలు చక్కెరతో నిండి ఉంటాయి. బరువు పెంచేస్తుంది. మధుమేహం, కొవ్వు కాలేయ వ్యాధిని ఇస్తుంది.



బేకన్ ప్రాసెస్ చేసిన మాంసం. మైగ్రేన్, ఆస్తమా, గుండె జబ్బులు పెంచుతాయి.



బ్రెడ్ ప్రాసెస్ చేసిన పిండితో చేస్తారు. జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు కలిగిస్తుంది.



క్రీమ్ లో సంతృప్త కొవ్వులు ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ కి దారి తీస్తుంది.



షుగర్ ఊబకాయం, మధుమేహంపై ప్రభావం చూపుతుంది.



ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉన్నారంటే ఆరోగ్యంగా ఉంటారు.