200 మెగాపిక్సెల్ కెమెరాతో రానున్న ఫోన్లు ఇవే. వీటిలో ఒక ఫోన్ ఇప్పటికే లాంచ్ కాగా, మరికొన్ని వార్తల్లో ఉన్నాయి. 1. మోటొరోలా మోటో ఎక్స్30 ప్రో (ఇప్పటికే లాంచ్ అయింది) 2. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 3. షావోమీ 12టీ ప్రో 4. ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5. రెడ్‌మీ కే50ఎస్ ప్రో 6. నోకియా ఎన్73 5జీ 7. నోకియా ఎక్స్60 5జీ