1. ఇమేజ్ స్టెబిలైజేషన్. ఈ ఫీచర్ ఎల్జీ వ్యూటీ మొబైల్‌లో (2007)లో మొదటిసారి అందించారు. 2. నైట్ మోడ్ - హువావే పీ30 (2019) 3. పొర్‌ట్రెయిట్ మోడ్ - హెచ్‌టీసీ వన్ ఎం8 (2014) 4. హైబ్రిడ్ జూమ్ - శాంసంగ్ గెలాక్సీ ఎస్20 (2020) 5. పిక్సెల్ బిన్నింగ్ - నోకియా 808 ప్యూర్‌వ్యూ (2012) 6. సూపర్ స్లో మోషన్ - సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్ (2016) 7. రా ఇమేజెస్ - నోకియా లుమియా 1520 (2014) 8. హెచ్‌డీఆర్ - గూగుల్ పిక్సెల్ ఎక్స్ఎల్ (2016) 9. డాల్బీ విజన్ - యాపిల్ ఐఫోన్ 12 (2020) 10. మ్యాజిక్ ఎరేజర్ - గూగుల్ పిక్సెల్ 6 (2021)