వోల్వో ఎక్స్‌సీ40 - దీని ధర రూ.56.9 లక్షలుగా ఉంది. నెక్సాన్ ఈవీ - దీని ధర రూ.14.74 లక్షలుగా ఉంది. బీవైడీ అట్టో 3 - దీని ధర రూ.33.99 లక్షలుగా ఉంది. సిట్రోయెన్ ఈసీ3 - దీని ధర రూ.11.61 లక్షలుగా ఉంది. హ్యుందాయ్ అయోనిక్ 5 - దీని ధర రూ.45.95 లక్షలుగా ఉంది. హ్యుందాయ్ కోనా ఈవీ - దీని ధర రూ.23.84 లక్షలుగా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ400 - దీని ధర రూ.15.99 లక్షలుగా ఉంది. ఎంజీ కామెట్ ఈవీ - దీని ధర రూ.7.98 లక్షలుగా ఉంది. ఎంజీ జెడ్ఎస్ ఈవీ - దీని ధర రూ.22.88 లక్షలుగా ఉంది. టాటా టియాగో ఈవీ - దీని ధర రూ.8.69 లక్షలుగా ఉంది. టాటా టిగోర్ ఈవీ - దీని ధర రూ.12.49 లక్షలుగా ఉంది.