ఎంజీ మోటార్స్ కార్ల ధరలు త్వరలో పెరగనున్నాయి.

వోల్వో కార్ల ధరలు కూడా పెరుగుతాయి.

టాటా కూడా కార్ల ధరలు పెంచనుంది.

స్కోడా కూడా తన కార్ల ధరలు పెంచనుంది.

మెర్సిడెస్ ఎంపిక చేసిన మోడళ్ల ధరలు పెంచనుంది.

మారుతి సుజుకి కార్ల ధరలు కూడా మరింత పెరగనున్నాయి.

మహీంద్రా కార్ల ధరలు కూడా ఇంకా పెరుగుతాయని తెలుస్తోంది.

హ్యుందాయ్ కూడా కార్ల రేట్లు పెంచనుంది.

హోండా కార్ల రేట్లు కూడా పెరగనున్నాయి.

సిట్రోయెన్ కూడా జనవరి నుంచి కార్ల ధరలు పెంచనుంది.



బీఎండబ్ల్యూ కార్లు కూడా ఇకపై మరింత ప్రియం కానున్నాయి.

ఆడీ కార్ల ధరలు కూడా పెంచనున్నారు.