పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఇవే



భక్ష్యం - కొరికి తినేవి (గారెలు, బూరెలు, అప్పాలు లాంటివి)



భోజ్యం - నమిలి తినేవి (అన్నం, పులిహోర, దద్ధోజనం, పరమాన్నం)



చోష్యం - జుర్రుకునేది (పాయసం, దప్పళం, చారు, పులుసు)



లేహ్యం - నాకి తినేవి (తేనె, బెల్లం పాకం )



పానీయం - తాగేవి (నీళ్ళు, కషాయం, పళ్ల రసం)



ఒక్కొక్క పదార్ధానికి ఒక్కొక్క శాస్త్రీయ కారణం ఉంది



భక్ష్యం / భోజ్యం - పళ్లు గట్టిదనాన్ని పెంచుతాయి



చోష్యం - ఆకలి పెంచి, జీవక్రియకు దోహదపడుతుంది



లేహ్యం - మల్టీ విటమిన్ అందిస్తుంది



పానీయం - ఆహారం జీర్ణం అయ్యేందుకు దోహదపడుతుంది