ఓటీటీల్లో అడల్ట్ కంటెంట్‌పై ఏ క్షణంలోనైనా వేటు పడవచ్చు. కాబట్టి, ఈ వెబ్ సీరిస్‌లను ఆలస్యం లేకుండా చూసేయండి. 1. Pam & Tommy (పామ్ అండ్ టామీ) - అన్నపూర్ణ టెలివిజన్ నిర్మించిన ఈ సీరిస్ Hotstarలో స్ట్రీమ్ అవుతోంది. 2. Virgin River (వర్జిన్ రివర్) - ఇది Netflix స్రీమింగ్ అవుతోంది. 3. Girls (గర్ల్స్) - ఇది Disney Plus Hotstar ఓటీటీలో ఉంది. 4. DOM (డామ్) - ఇది Amazon Prime Video ఓటీటీలో ఉంది. 5. ELITE (ఎలైట్) - దీన్ని Netflixలో చూడండి. 6. Tell Me You Love Me (టెల్ మీ యూ లవ్ మీ) - ఇది Disney Plus Hotstarలో ఉంది. 7. I Love Dick (ఐ లవ్ డిక్) - Amazon Prime Video ఓటీటీలో చూడండి. 8. Industry (ఇండస్ట్రీ) - ఇది Disney Plus Hotstarలో స్ట్రీమ్ అవుతోంది. 9. Sex Education (సెక్స్ ఎడ్యుకేషన్) - ఇది Netflix ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 10. The Affair (ది అఫైర్) - ఇది Amazon Prime Video ఓటీటీలో ఉంది. 11. OUTLANDER (ఔట్‌ల్యాండర్) - ఇది Netflix ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. 12. Dexter (డెక్స్టర్) - ఇది Amazon Prime Video ఓటీటీలో ఉంది. 13. True blood (ట్రూ బ్లడ్) - ఇది Disney Plus Hotstar ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. 14. The Witcher (ది విచర్) - ఇది Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. 15. Game Of Thrones (గేమ్ ఆఫ్ థ్రోన్స్) - ఇది Disney Plus HotStarలో స్ట్రీమింగ్ అవుతోంది. Images Credit: Netflix, Prime Video, Disney Hotstar