నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఇటీవల మాల్దీవులు వెళ్లారు. ఆ ట్రిప్ ఫొటోస్ మీరు చూశారా?! మాల్దీవుల్లోని రిసార్టులో వరలక్ష్మీ శరత్ కుమార్ మార్చి 5న వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టినరోజు. ఆమె మాల్దీవుల్లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడ దిగిన ఫొటోలు ఇవి. మాల్దీవుల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నో మేకప్ సెల్ఫీ డ్రస్సుకు తగ్గట్టు మ్యాచింగ్ బ్యాగ్ అన్నట్టు లేదూ! మాల్దీవులు వెళ్లిన తారలు సముద్ర జలాల మధ్యలో, ఈత దుస్తుల్లో ఫొటోలు దిగడం కామన్. వరలక్ష్మి సైతం సంతోషంగా ఈత కొట్టారు. వరలక్ష్మీ శరత్ కుమార్ స్విమ్ చేయాలంటే స్విమ్ సూట్, లేదంటే బికినీ ధరిస్తారు కదా! వరలక్ష్మి కూడా స్విమ్ సూట్ ధరించారు. స్విమ్ సూట్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్ (All Images courtesy - @Varalaxmi Sarathkumar/Instagram)