Image Source: ABP Gallery

మారుతి సుజుకి స్విఫ్ట్ కారును దొంగలు ఎక్కువగా దొంగిలిస్తున్నారు.

Image Source: ABP Gallery

లిస్టులో స్విఫ్ట్ తర్వాతి స్థానంలో వాగన్-ఆర్ ఉంది.

Image Source: ABP Gallery

ఎస్‌యూవీల విషయంలో హ్యుందాయ్ క్రెటా చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Image Source: ABP Gallery

హ్యుందాయ్ సెంట్రోను కూడా ఎక్కువగా దొంగిలిస్తున్నారు.

Image Source: ABP Gallery

సెడాన్ వాహనాల్లో హోండా సిటీ కార్లు తరచుగా మాయం అవుతున్నాయి.

Image Source: ABP Gallery

ఇక టూ వీలర్స్‌లో స్ప్లెండర్ చోరీల విషయంలో మొదటి స్థానంలో ఉంది.

Image Source: ABP Gallery

స్కూటీల్లో హోండా యాక్టివాను ఎక్కువగా తస్కరిస్తున్నారు.

Image Source: ABP Gallery

తర్వాతి స్థానంలో బజాజ్ పల్సర్ బైక్ ఉంది.

Image Source: ABP Gallery

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ని కూడా దొంగలు క్లాస్‌గా ఎత్తుకెళ్తున్నారు.

Image Source: ABP Gallery

టీవీఎస్ అపాచీ బైక్ కూడా ఎక్కువగా దొంగతనానికి గురవుతోంది.