తెలంగాణ నేతల కేసులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్(ADR) నివేదిక విడుదల 119 మంది ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కేసుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలిచారు అత్యధికంగా కేసీఆర్ పై 64 కేసులు.. సీరియస్ ఐపీఎస్ సెక్షన్ 37 సైతం నమోదు 72 మంది నేతలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే 59 మంది ఉన్నారు 6 ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై కేసులు 46 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి ఏడుగురు ఎమ్మెల్యేలపై హత్యానేరం కేసులున్నాయని ADR రిపోర్ట్ 2018 ఎలక్షన్ అఫిడవిట్స్ ఆధారంగా ఏడీఆర్ ఈ రిపోర్ట్ ఇచ్చింది