నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది.



చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.



సాయంత్రానికి వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ బలహీనపడబోతోంది.



వాయుగుండ కారణంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలపై ప్రభావం



సోమవారం, మంగళవారం, బుధవారంలో వర్షాలు పడొచ్చన్న వాతావరణ శాఖ



అక్కడక్కడ భారీ వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చని తెలిపింది



ఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములతో కూడిన జల్లులు పడతాయి.



తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.