ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ప్రభావం 3 రోజులు ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల్లో వర్షాలు 40-45 kmph నుంచి 55 kmph వేగంతో గాలులు వీస్తాయి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందన్న వాతావరణ శాఖ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించిన వాతావరణ శాఖ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాలు