ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని అండమాన్ సముద్రం మీద అల్పపీడనం రాబోయే 4 రోజుల్లో తమిళనాడు పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలపై ఎఫెక్ట్ అండమాన్ & నికోబార్ దీవుల మీదుగా చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నవంబర్ 20న ఉత్తర కోస్తా తమిళనాడు-పుదుచ్చేరి, కారైకాల్ ప్రదేశాల్లో వర్షాలు నవంబర్ 21న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నవంబర్ 22న దక్షిణ ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు ఆయా ప్రాంతాల్లో 40 నుంచి 45 కిలోమీటర్ల మేర ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది. తెలంగాణలో పొడి వాతావరణం, చలిగాలులు