పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న అల్పపీడనం
5 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలిక
5 కి.మీ వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదలిక
నెల్లూరుకు 245 కి.మీ, మచిలీపట్నానికి 360 కి.మీ దూరంలో కేంద్రీకృతం
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరికి వర్షాలు
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా గాలులు వీచే అవకాశం ఉంది
సముద్రం చాలా ఉద్ధృతంగా ఉంటుందన్న వాతావరణ శాఖ
తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది, అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్