కేన్స్ 2022 ఫిల్మ్ ఫెస్టివల్ లో తమన్నా పాల్గొంది. 

ఈ ఈవెంట్ కోసం ఆమె స్పెషల్ డిజైనర్ వేర్ ని ధరించింది.

ఈ ఈవెంట్ కోసం చాలా రోజులు పారిస్ లోనే ఉంది తమన్నా.

ఒక్కోరోజు వెరైటీ కాస్ట్యూమ్స్ లో ఆకట్టుకుంది.

ఈ డిజైన్ వేర్ లో తమన్నా చాలా అందంగా కనిపించింది.

తన లుక్ తో అందరినీ ఫిదా చేసింది తమన్నా. 

కేన్స్ 2022 ఫెస్టివల్ లో తమన్నా

కేన్స్ ఫెస్టివల్ లో తమన్నా రెడ్ కార్పెట్ లుక్స్

కేన్స్ ఫెస్టివల్ లో తమన్నా రెడ్ కార్పెట్ లుక్స్