మున్సబు, కరణాలు, పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు
వృత్తి విద్యా కళాశాలల్లో క్యాపిటేషన్ ఫీజు రద్దు
వృత్తి విద్యా కళాశాలల్లో సీట్లు అమ్ముకోవడం నిషేధం
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు
ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎంసెట్
ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం
తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీ ఏర్పాటు
విజయవాడలో హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటు
1985లో తెలుగు యూనివర్శిటీ ఏర్పాటు
తొలిసారి విద్యామండలి ఛైర్మన్‌గా విద్యావేత్త ప్రొ.కె. రామకృష్ణారావు
బడిలో వీడియో ఆడియో పాఠాలు
పాఠాలు తయారు చేసిన బాపు, రమణ
జిల్లాలో గురుకుల విద్యాలయం ఏర్పాటు
గురుకులాల స్ఫూర్తితోనే నవోదయ స్కూల్స్ ఏర్పాటు
1983 ఏప్రిల్ 14 నుంచి రూ. 2 కిలో బియ్యం పథకం
స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు