బాల రామయ్య

1923 మే 28న ఎన్టీఆర్ జననం

బాల రామయ్య

కృష్ణా జిల్లా నిమ్మకూరు జనస్థలం

బాల రామయ్య

తండ్రి లక్ష్మయ్య, తల్లి వెంకట్రవమ్మ

చదువుల రామయ్య

డిగ్రీ అయిన తర్వాత సబ్‌రిజిస్ట్రార్‌గా ఉద్యోగం

చదువుల రామయ్య

ప్రభుత్వ ఉద్యోగం నచ్చక 11 రోజులకే రిజైన్

తారక రామయ్య

1942 మేలో బసవతారకంతో వివాహం

తారక రామయ్య

ఎనిమిది మంది కుమారులు, నలుగురు కుమార్తెలు

తారక రామయ్య

1949 మన దేశం చిత్రంతో సినీరంగ ప్రవేశం

రామ రాజ్యం

1982 మార్చి 12న తెలుగుదేశం ఏర్పాటు

రామ రాజ్యం

1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణం

రామ రాజ్యం

ఏడున్నరేళ్లపాటు నాలుగు సార్లు సీఎంగా ఎన్టీఆర్

రామ రాజ్యం

1996 జనవరి 18న 72 ఏళ్ల వయసులో కన్నుమూత