బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది దీపికా పదుకోన్.

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది.

హాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ నటించింది.

అందుకే ఈమెకి కేన్స్ ఫెస్టివల్ కి ఆహ్వానాలు వస్తుంటాయి.

ఈ ఏడాది కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరైంది ఈ బ్యూటీ.

ఈసారి జ్యూరీ మెంబర్ గా ఆమె ఈ ఈవెంట్ కి వెళ్లింది.

మొదటి రోజు చీర కట్టుకుంది దీపికా.

ఆ తరువాత ట్రెండీ దుస్తుల్లో ఆకర్షిస్తోంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీపికా పదుకోన్