మే 13న సన్నీ లియోన్ పుట్టినరోజు. గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగాయి.
సన్నీ లియోన్ భర్త డేనియల్ వెబర్ పార్టీ ఇచ్చారు.
బెస్ట్ బర్త్ డే పార్టీ ఇచ్చినందుకు భర్తకు సన్నీ లియోన్ థాంక్స్ చెప్పారు.
బర్త్ డే పార్టీలో భర్తకు లిప్ లాక్ ఇచ్చిన సన్నీ లియోన్
పార్టీలో అందరూ ఫుల్ ఎంజాయ్ చేసినట్టు ఫోటోలు చూస్తే తెలుస్తోంది.
టకీలా పెగ్స్ తో కొందరు, వైన్ గ్లాసులతో మరికొందరు...
సన్నీ లియోన్ బర్త్ డే పార్టీ ఫోటోలు
ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని కూడా సన్నీ బర్త్ డే పార్టీలో సందడి చేశారు
యాక్ట్రెస్ నేహా మాలిక్ తో సన్నీ లియోన్
సన్నీ లియోన్ బర్త్ డే పార్టీ ఫోటోలు (All images courtesy: Sunny Leone / Instagram)