సిక్కోలు పిల్ల సింగపూర్లో మహా అందగత్తె

సింగపూర్‌లో తన అందంతో మతులు పోగొడుతోంది ఓ తెలుగమ్మాయి.

ఈ అందాల భరిణ ‘మిస్ యూనివర్స్ సింగపూర్ 2021’గా ఎంపికైంది.

ఆ తరువాత ఇజ్రాయెల్‌లో జరిగిన ‘మిస్ యూనివర్స్’ పోటీల్లో కూడా పాల్గొంది. ఈ పోటీల్లో సెమీ పైనల్స్ దాకా వెళ్లగలిగింది.

నందిత తల్లిదండ్రులు మాధురి, గోవర్ధన్.

వీరిది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా.

నందిత ఆంగ్లంతో పాటూ తెలుగు, హిందీ మాట్లాడగలదు.

ఉద్యోగం కోసం ఆమె తండ్రి సింగపూర్ వలస వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.

తెలుగులో అనర్గళంగా మాట్లాడగలదు ఈ అందగత్తె.