'బిగ్ బాస్'కు వెళ్లొచ్చిన గ్లామర్ బ్యూటీలలో ఒకరు శ్రీసత్య.

షోలో తన అందం, ఆటిట్యూడ్ తో యూత్ ను కట్టిపడేసింది.

రీసెంట్ డేస్ లో అందాల ఆరబోతలోనూ ఏమాత్రం తగ్గట్లేదు.

తాజాగా 'ఖుషి'లోని 'ఆరాధ్య' పాటకు పలు ఫొటో ఫోజులిచ్చిన భామ.

పింక్ అండ్ వైట్ చున్నీ లెహెంగాలో మతి పోగొట్టేసింది.

తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టిన చిన్నది.

సోషల్ మీడియాలో పలు పోస్టులతో ఆకట్టుకుంటోంది.

లేటెస్ట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోన్న బ్యూటీ గాళ్.

Image Credits: Sri Satya/Instagram