'చిన్నారి పెళ్ళికూతురు' ధారావాహిక ద్వారా తెలుగు ప్రజలకు పరిచయమైంది అవికా గోర్.

ఆ తరువాత 'ఉయ్యాల జంపాలా' సినిమాతో మంచి హిట్ కొట్టింది ఈ ముద్దగుమ్మ.

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నది ఈ చిన్నది.

తాజాగా లోతైన సముద్రంలో డైవ్ చేసిన వీడియోను పంచుకుంది.

తాజాగా లోతైన సముద్రంలో డైవ్ చేసిన వీడియోను పంచుకుంది.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

నటిగానే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరించిన అవికా గోర్.

'పాప్ కార్న్' మూవీతో ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తించింది.

Image Credits : Avika Gor/Instagram