బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఐశ్వర్య పిస్సే.

'అగ్నిసాక్షి' సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కన్నడ బ్యూటీ.

'అగ్నిసాక్షి', 'ముక్కుపుడక' వంటి తెలుగు సీరియళ్లలో ఐశ్వర్య నటించింది.

తాజాగా 'జైలర్' లోని 'కావాలయ్యా' సాంగ్ కు కాలు కదిపింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

హీరోయిన్ స్థాయి అందం ఐశ్వర్యది. అందుకే ఆమెకు అభిమానులు కూడా ఎక్కువే.

పదో తరగతిలో ఉన్నప్పుడే నటనపై ఆసక్తి పెంచుకున్న ముద్దు గుమ్మ.

అలా ఆడిషన్లకు వెళ్లి మెప్పించిన ఐశ్వర్య.. ప్రస్తుతం పలు సీరియల్స్ తో మెప్పిస్తోంది.

Image Credits: Aishwarya Pisse/Instagram