ఇలా నవ్వితే అలా పడిపోతారు ఎవరైనా

బిగ్‌బాస్‌కి వెళ్లొచ్చాక స్రవంతికి బాగా పాపులారిటీ వచ్చింది.

పన్ను మీద పన్నుతో ఆమె నవ్విందంటే ముత్యాలు రాలుతున్నాయా అన్నంత అందంగా ఉంటుంది.

బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక ఆమెకు ఆఫర్లు రావడం మొదలుపెట్టాయి.

స్రవంతికి పెళ్లై, ఒక బాబు కూడా ఉన్నాడు.

ఇన్ స్టాలో అందమైన ఫోటోలు పోస్టు చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది స్రవంతి.

ఇప్పుడిప్పుడే స్టార్ యాంకర్‌గా మారేందుకు ప్రయత్నిస్తోంది.

ఎరుపు రంగు అనార్కలీలో ఇంకా అందంగా కనిపిస్తోంది స్రవంతి.

స్రవంతి చొక్కారపు
(Image credit: Instagram/Sravanthi chokarapu)