సెప్టెంబర్ 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చాలా షోస్, ఫిల్మ్స్ రిలీజ్ ప్లాన్ చేసింది. అవేంటో చూడండి. 'బిగ్ బాస్' తెలుగు ఆరో సీజన్ సెప్టెంబర్ 6న స్టార్ట్ కానుంది. దీనికి కింగ్ నాగార్జున హోస్ట్. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన సూపర్ హీరో ఫిల్మ్ 'థార్ : లవ్ అండ్ థండర్' విడుదల కూడా ఆ రోజే 'థార్ : లవ్ అండ్ థండర్' మేకింగ్ వీడియో కూడా విడుదల చేయనున్నారు. 'కాఫీ విత్ కరణ్' కొత్త ఎపిసోడ్ విడుదల కూడా సెప్టెంబర్ 6న ప్లాన్ చేశారు. 'షీ హల్క్' వెబ్ సిరీస్ నాలుగో ఎపిసోడ్ విడుదల యానిమేషన్ మూవీ 'ఫ్రోజెన్ 2 సింగ్ ఎలాంగ్' & 'ఫ్రోజెన్ సింగ్ ఎలాంగ్' విడుదల 'ఓబీ వాన్ కెనోబీ : ఏ జేడీస్ రిటర్న్స్' విడుదల లైవ్ యాక్షన్ ఫిల్మ్ 'పనోకియా' ఇంకా స్టెప్టెంబర్ 6న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏం రిలీజ్ అవుతున్నాయో చూడండి. (All Images Courtesy: Disney Plus Hotstar Instagram)