అషూ రెడ్డి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ‘బిగ్ బాస్’ రియాలిటీ షో. ‘బిగ్ బాస్’ సీజన్ 3లో అషూ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో మరింత పేరొచ్చింది. సోషల్ మీడియాలో ఆమెకు జూనియర్ సమంత అని పేరుంది. ఇప్పుడు అషూరెడ్డి వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతోంది. ఆమె నటించిన #PK మూవీ ఆగస్టు 26న విడుదల కానుంది. ‘ఫోకస్’ అనే మరో మూవీలో కూడా అషూరెడ్డి నటిస్తోంది. తాజా అషూ ఇంగ్లాండ్ వెళ్లింది. అక్కడ మోస్ట్ ఫేమస్ లండన్ బ్రిడ్జ్ ఎక్కింది. ఏది ఏమైనా లండన్ బ్రిడ్జ్ భలే ఉందండి, మీరూ చూసేయండి. Image Credit: Ashu Reddy/Instagram