ముద్దుల కూతురుతో శ్రావణ భార్గవి
(All Images Credit: Instagram/Sravana Bhargavi)

హేమచంద్ర -శ్రావణ భార్గవిల ముద్దుల కూతురు శిఖర చంద్రిక.

క్యూట్‌నెస్‌తో కట్టి పడేస్తున్న శిఖర.

శిఖర చంద్రిక వయసు ఆరేళ్లు.

అమ్మతోనే ఎక్కువ సమయం గడుపుతుంది ఈ బేబీ గర్ల్.

శ్రావణ భార్గవికి కూతురే లోకం

శ్రావణ భార్గవి వివాహపై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి.

ఆ రూమర్స్‌ను తేలికగా తీసుకుంది శ్రావణ భార్గవి.

అందమైన ఫోటోలో శిఖర చంద్రిక - శ్రావణభార్గవి