గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వం వహించిన 'పక్కా కమర్షియల్' జూలై 1న థియేటర్లలో విడుదలవుతోంది. 

మాధవన్ టైటిల్ రోల్ పోషించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాకెట్రీ' జూలై 1న  ఆరు భాషల్లో విడుదలవుతోంది. 

అరుణ్ విజయ్ హీరోగా దర్శకత్వం వహించిన అనువాద సినిమా 'ఏనుగు' జూలై 1న థియేటర్లలో విడుదల

'వంగవీటి' ఫేమ్ సందీప్ నటించిన 'గంధర్వ' విడుదల కూడా జూలై 1నే!

శ్రీరామ్, అవికా గోర్ నటించిన 'టెన్త్ క్లాస్ డైరీస్' థియేటర్లలో జూలై 1న రిలీజ్ అవుతోంది.

సాయి ధన్సిక ప్రధాన పాత్రలో నటించిన 'షికారు' కూడా జూలై 1న విడుదలవుతోంది.

రెజీనా, నివేదితా సతీష్ నటించిన 'అన్యాస్ ట్యుటోరియల్' జూలై 1 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. 

అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' జూలీ 1న ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల అవుతోంది. 

కంగనా రనౌత్ 'ధాకడ్' జూలై 1న జీ 5 ఓటీటీలో రిలీజ్ అవుతోంది.