టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్నా

కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో బాగా పాపులర్ అయింది.

ప్రస్తుతం ఈమె తెలుగుతో పాటు బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేస్తోంది.

అలా అని సౌత్ సినిమాలను పక్కన పెట్టలేదు. రెండిటినీ మేనేజ్ చేస్తుంది. 

త్వరలోనే 'పుష్ప2' షూటింగ్ లో పాల్గొనుంది ఈ బ్యూటీ. 

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఇందులో రష్మిక చాలా హాట్ గా కనిపిస్తోంది.

దీంతో ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

రష్మిక ఫొటోలు 

రష్మిక లేటెస్ట్ వీడియో