Image Source: BCCI/IPL

ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక బాల్స్ ఆడిన వారిలో మూడో స్థానం. (72 బంతులు)

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడు. (8 సెంచరీలు)

Image Source: BCCI/IPL

పురుషుల టీ20 క్రికెట్‌లో మూడో అత్యధిక సెంచరీలు. (9 సెంచరీలు)

Image Source: BCCI/IPL

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత నిదానమైన సెంచరీ. (67 బంతుల్లో)

Image Source: BCCI/IPL

మొదటి వికెట్‌కు ఫాఫ్ డు ఫ్లెసిస్‌తో కలిసి పరుగుల పరంగా నాలుగో అత్యధిక ఓపెనింగ్ భాగస్యామ్యం. (1432 పరుగులు)

Image Source: BCCI/IPL

రాజస్తాన్ రాయల్స్‌పై ఆర్సీబీ తరఫున రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. (125 పరుగులు)

Image Source: BCCI/IPL

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల్లో పార్ట్‌నర్ షిప్. (28)

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల్లో మూడో స్థానం. (ఐదు సార్లు)

Image Source: BCCI/IPL

2024 ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు. (316)

Image Source: BCCI/IPL

పురుషుల టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. (18 సెంచరీలు)