రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 52 మ్యాచ్‌లు ఆడాడు. 51 ఇన్నింగ్స్‌ల్లో 1797 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 14 అర్థ సెంచరీలు ఉన్నాయి. కెరీర్ హయ్యస్ట్ స్కోరు 101 నాటౌట్. 10 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా అందుకున్నాడు. 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. 2023 సీజన్‌లో పీక్ ఫాం కనపరిచాడు. ఈ సీజన్‌లో రుతురాజ్ బ్యాటింగ్ యావరేజ్ 42.14గా ఉంది. స్ట్రైక్ రేట్ ఏకంగా 147.5 కావడం విశేషం. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏకంగా 73 సిక్సర్లు కొట్టడం విశేషం.