కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు - 250 కెప్టెన్‌గా అత్యధిక విజయాలు - 133 ప్లేఆఫ్స్‌లో అత్యధిక విజయాలు - 17 అత్యధిక ఐపీఎల్ ట్రోఫీలు - 5 (రోహిత్‌తో కలిసి సంయుక్తంగా) అత్యధిక ఫైనల్ మ్యాచ్‌లు - 10 అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు - 16 కెప్టెన్‌గా అత్యధిక పరుగుల్లో రెండో స్థానం - 4660 కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు - 218 ఐపీఎల్‌లో అత్యంత ఎక్కువ వయస్కుడైన కెప్టెన్ (41 సంవత్సరాల 267 రోజులు) ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన అత్యంత ఎక్కువ వయస్కుడైన కెప్టెన్ (41 సంవత్సరాల 267 రోజులు)