బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది!

Published by: RAMA

క్షుద్రవిద్య పేరు వినగానే భయం పుడుతుంది - బ్లాక్ మ్యాజిక్ ద్వారా ఒక వ్యక్తి వేరొకరికి హాని కలిగించవచ్చు

శాస్త్రాల ప్రకారం శక్తిని సానుకూలంగా ఉపయోగిస్తారు..అదే శక్తిని ప్రతికూల ప్రయోగం కూడా చేస్తారు

ఏ వ్యక్తిపై బ్లాక్ మ్యాజిక్ చేయబడుతుందో ఆ వ్యక్తి తనపై తాను అదుపులో ఉండదు

ఇది వ్యక్తి జీవితంలో చాలావరకు మానసిక ఇబ్బంది ఇస్తుంది , శారీరకంగా - ఆర్థికంగా ప్రభావితం చేస్తుంది

మనం అకస్మాత్తుగా కూడలిలో ఒక పుర్రెను చూసినట్లు ఆ తర్వాత మీ జీవితంలో ఏదైనా అశుభ సంఘటన జరగవచ్చు

అలాంటి సందర్భంలో వ్యక్తి తన మనస్సును నియంత్రించుకోలేడు - అశుభానికి కారణం అదే అనుకుంటాడు

దేవుడిపై నమ్మకం ఉండి ఇంద్రియాలపై నియంత్రణ ఉంటే బ్లాక్ మ్యాజిక్ నుంచు మీరు తప్పించుకోవచ్చు