తొలిఏకాదశి నుంచి విష్ణువు నిద్రపోతే ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తారు?

Published by: RAMA

దేవశయని ఏకాదశి నుంచి విష్ణువు 4 నెలల పాటు శయనకాలంలోకి ప్రవేశించగానే చాతుర్మాసం ప్రారంభమవుతుంది

చాతుర్మాసం సమయంలో 4 నెలల పాటు శుభకార్యాలు కూడా నిలిచిపోతాయి

దేవశయని ఏకాదశి నుంచి దేవఉఠని ఏకాదశి సమయాన్ని చాతుర్మాసం అంటారు

దేవశయని ఏకాదశి 2026 జూలై 25న వచ్చింది.. అదే రోజు నుంచి చాతుర్మాసం కూడా ప్రారంభమవుతుంది

దేవశయని ఏకాదశి నుంచి తదుపరి నాలుగు నెలల పాటు విష్ణువు పాతాళంలో ఉంటారు

ధార్మిక గ్రంథాల ప్రకారం పాతాళంలో శ్రీహరి బలి చక్రవర్తి రాజభవనంలో సేదతీరుతారట

శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్ళగానే ప్రపంచ నిర్వహణ శివుడి చేతుల్లో ఉంటుంది

చాతుర్మాసంలో శివుడు తన కుటుంబంతో సహా భూలోకంలో ఉంటాడని నమ్మకం