కల్కి అవతారంలో విష్ణువు ఏ సంవత్సరంలో, ఎక్కడ జన్మిస్తారు?

Published by: RAMA

కల్కి విష్ణువు యొక్క పదవ , చివరి అవతారం

కల్కి అవతారం ప్రస్తావన కల్కి పురాణం, అగ్ని పురాణంలో ఉంది

ఈ అవతారంలో జన్మించి శ్రీహరి అధర్మాన్ని, పాపులను నాశనం చేసి.. ధర్మాన్ని తిరిగి స్థాపిస్తారు

శ్రావణ శుక్ల పంచమి నాడు శంబాల అనే ప్రదేశంలో విష్ణుయశ అనే బ్రాహ్మణుడి కుటుంబంలో కల్కిగా జన్మిస్తారు

ఈ అవతారంలో భగవంతుడు తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ ఖడ్గంతో దుష్టులను సంహరిస్తారు

పురాణాలలో కలియుగ కాలం 432000 సంవత్సరాలు అని ఉంది - క్రీస్తుపూర్వం 3102లో ప్రారంభమైంది

ప్రస్తుతం కలియుగంలో మొదటి దశ నడుస్తోంది. కలియుగం అంతం కావడానికి ఇంకా 4,26,875 సంవత్సరాలు ఉన్నాయి