హిందూ వివాహాలు రాత్రిపూట ఎందుకు జరుగుతాయి?

Published by: RAMA

హిందూ ధర్మంలో ఎక్కువగా పూజలు శుభకార్యాలు పగటిపూట జరుగుతాయి

హోమం యజ్ఞం ఇంకా అన్ని సంస్కారాలు సూర్యుని కాంతిలో పూర్తవుతాయి కానీ...

పెళ్లి రాత్రిపూట చేయడం మంచిదిగా భావిస్తారు.. ఎందుకో తెలుసా?

పెళ్లి సమయంలో నవదంపతులకు అరుంధతిని చూపిస్తే వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుందని నమ్మకం

భార్యాభర్తలు ఇద్దరూ కలకాలం అన్యోన్యంగా ఉంటారని పండితులు చెబుతారు

హిందూ ధర్మంలో ధ్రువ నక్షత్రానికి శుక్రుడు వివాహానికి కారక గ్రహం

శుక్రుడి అనుగ్రహంతో వివాహ జీవితంలో సమస్త సుఖం ప్రాప్తిస్తుంది