108 ప్రాముఖ్యత ఏంటి?

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

108 సంపూర్ణ బ్రహ్మాండం స్వరూపం

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

వైదిక ధర్మ గ్రంథాలు , శాస్త్రాలలో చెప్పిన ప్రకారం బ్రహ్మాండంలో మొత్తం 27 నక్షత్ర సమూహాలు ఉన్నాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

ఈ అన్ని నక్షత్ర సమూహాలకు నాలుగు దిశలు ఉన్నాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

మనం 27ను 4తో గుణిస్తే మొత్తం 108 సంఖ్య వస్తుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

దీని అర్థం సంపూర్ణ బ్రహ్మాండం స్వరూపం 108 అంకె అని తెలుస్తుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

ముఖ్య శివలింగాలు – 108, అందుకే శైవ మతాలు కూడా 108.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

గౌడియ వైష్ణవంలో బృందావనలో 108 గోపికలను పూజిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

108 వైష్ణవ దివ్య క్షేత్రాలు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

ఏదైనా మంత్రాన్ని జపించాలన్నా కూడా 108 సార్లే జపిస్తారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

అందుకే హిందువుల జపమాలలన్నింటిలో 108 పూసలే ఉంటాయి