ఎవరూ నీవాళ్లు కాదు, ఏదీ నీది కాదు..జాగ్రత్త జాగ్రత్త!

Published by: RAMA

మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర

అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త

ఈ శ్లోకం అర్థం ఏంటంటే.. తల్లి, తండ్రి, బంధువులు, సోదరులు...

ధనం, ఇల్లు, స్నేహితులు ఇవన్నీ ఏవీ మీవికాదు, నిజమైనవీ కాదు..అన్నీ మిధ్యే..

ఓ మానవుడా సావధానుడవై ఉండు అని మేల్కొలుపుతుంది ఈ శ్లోకం

పుట్టుక నుంచి చావు వరకూ మనతో ఉండే ప్రతిదీ రుణానుబంధమే

అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు..రుణం తీరిపోయిందని అంటుంటారు

అన్నీ రుణానుబంధాలే…తస్మాత్ జాగ్రత్త..జాగ్రత్త..