చాలామంది బహుమతిగా భగవంతుని విగ్రహాన్ని ఇస్తుంటారు.

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

ఈ ట్రెండ్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా పెరిగింది.

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

కానీ భగవంతుని విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా?

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

వాస్తు శాస్త్రం ప్రకారం, భగవంతుని విగ్రహం లేదా ఫోటోను గిఫ్ట్‌గా ఇవ్వడం లేదా తీసుకోవడం సరైనదిగా పరిగణించరు

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

అలా చేయడం వల్ల ఇంట్లో సుఖ-శాంతులు ఉండవని నమ్ముతారు

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

భగవంతుని గిఫ్ట్‌గా ఇచ్చిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో సంపద నివసించదని అంటారు.

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

మీ ఇంటి సమీపంలో ఆలయాలు నిర్మిస్తే అందులో ప్రతిష్ఠించేందుకు విగ్రహాలు ఇవ్వొచ్చు

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

దేవుడి విగ్రహాన్ని వ్యక్తిగతంగా ఎవ్వరికీ ఇవ్వకూడదంటారు వాస్తు శాస్త్ర నిపుణులు

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

దేవతా చిత్రాలతో కూడిన వెండి నాణేలు ఇవ్వడం కూడా శ్రేయస్కరం కాదు.