ఇంట్లో ఎన్ని తులసి మొక్కలు ఉండొచ్చు?

Published by: RAMA
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

మత విశ్వాసం ప్రకారం, ఏ ఇంట్లో తులసి మొక్క ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్మకం

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

మీ ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి ఉంటే, ఈ విషయాన్ని గమనించండి... బేసి సంఖ్య అయి ఉండాలి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

ఇంట్లో తులసి మొక్కలను 1, 3, 5, 7 అంకెల సంఖ్యలో నాటండి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

తులసి మొక్కను తూర్పు , ఈశాన్య దిశలోనే నాటండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

నిత్యం తులసి మొక్కను పూజిస్తే సంపద పెరుగుతుందని విశ్వాసం

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

ఏకాదశి , ఆదివారం రోజుల్లో తులసికి నీరు పోయకూడదు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_4.jpg

ప్రతి రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి శ్రీహరిని ప్రార్థించాలి