కాటుక చెడు దృష్టి నుంచి ఎలా రక్షిస్తుంది?

Published by: RAMA

కాటుక చెడు దృష్టి నుంచి రక్షిస్తుందనే నమ్మకం వెనుక బలమైన సంప్రదాయ, మానసిక, వైజ్ఞానిక కారణాలున్నాయి

కాటుకతో దిష్టి , కాల సర్ప దోషం తొలగిపోతాయని నమ్మకం

నలుపు రంగుకు ప్రతికూల శక్తులను ఆకర్షించి వాటిని నిర్వీర్యం చేసే శక్తి ఉందని నమ్మకం

శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి కాటుక పరిహారం చేస్తారు

మీరు కాటుక డబ్బాను మీ తల నుంచి పాదాల వరకు తిప్పండి

ఆపై ఆ డబ్బాను అక్కడే దగ్గరలో గొయ్యి తవ్వి పాతిపెట్టండి

కాటుక పెట్టుకుంటే శని, రాహు, కేతువు దోషాలు తొలగిపోతాయని జ్యోతిశ్య శాస్త్రం చెబుతోంది

చెవి వెనుక లేదా నుదుటిపై కాటుకతో చిన్న బొట్టు పెట్టండి

అలా చేస్తే దీని వల్ల దిష్టి దూరమవుతుంది