అమావాస్య రోజున జుట్టు, గోర్లు కత్తిరించుకోవచ్చా?

అందుకే దీనిని అమావాస్య భయంకరమైన కాళీ రాత్రి అంటారు

Published by: RAMA

అమావాస్య రోజున పిశాచాలు నిశాచరులు నకారాత్మక శక్తి మరింత చురుకుగా ఉంటాయి

హిందూ ధర్మంలో అమావాస్య తిథి పితృదేవతలను స్మరించుకునే రోజు

అందుకే అమావాస్య రోజున జుట్టు గోర్లు కత్తిరించకూడదు, దోషం పెరుగుతుంది

అమావాస్య రోజు జుట్టు కట్టించుకుంటే పితృ దోషం వచ్చే అవకాశం ఉంది

అమావాస్య తిథి నాడు బ్రహ్మచర్యం పాటించాలి

అమావాస్య రోజున ఇతరుల ఇంట్లో భోజనం చేయకూడదు

అమావాస్య రోజు మాంసం మద్యం తామసిక భోజనం చేయవద్దు, ఆర్థిక నష్టం తప్పదు