నిమ్మకాయ చిట్కాను ఎప్పుడు ఉపయోగించాలి?

Published by: RAMA

మీరు కష్టపడి పనిచేసినా మీ పనిలో విజయం సాధించలేకపోతే

శనివారం నాడు నిమ్మకాయ పరిహారం చేయండి

ఒక నిమ్మకాయను దుకాణం లేదా కార్యాలయ గోడలకు తాకించండి

ఆ తర్వాత నాలుగు ముక్కలుగా కోసి నాలుగు దిక్కులలో ఒక్కొక్క ముక్కను విసిరేయండి

ఈ ఉపాయంతో ప్రతికూల శక్తి తొలగిపోతుంది

మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు

లేదా ఎవరికైనా దిష్టి తగిలితే తల నుంచి కాలి వరకు ఏడు సార్లు నిమ్మకాయను దిగదుడవండి

ఇప్పుడు ఈ నిమ్మకాయను నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లి పారేయండి

ఒక విషయం గుర్తుంచుకోండి నిమ్మకాయ ముక్కలు విసిరిన తర్వాత వెనక్కి తిరిగి అస్సలు చూడకండి

ఈ పరిహారాలు పాటిస్తే నరదృష్టి తొలగిపోతుందని నమ్మకం