తెలివితేటలు పెంచే మంత్రం ఇదిగో!

Published by: RAMA

గణపతిని బుద్ధి ,విద్యకు దేవతగా భావిస్తారు

గణేషుడి అనుగ్రహం ఉంటే మంచి బుద్ధి కలుగుతుంది

ఏ పిల్లలకైతే మెదడు బలహీనంగా ఉందో చదువులో ఏకాగ్రత లేదో వారితో గణపతి పూజ చేయించండి

ధార్మిక నమ్మకం ప్రకారం ఓం గం గణపతయే నమః ను ప్రతిరోజూ కనీసం 11 సార్లు జపిస్తే మెదడు చురుకుగా ఉంటుంది

గణేశుడి అనుగ్రహంతో శక్తి జ్ఞాపకశక్తి జ్ఞానం పెరుగుతుంది

జ్ఞాపకశక్తిని పెంచడానికి గాయత్రీ మంత్ర జపం కూడా చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు

సరస్వతిని పూజించే వారికి కూడా కెరీర్ అద్భుతంగా సాగుతుంది

ఓం మహాసరస్వత్యై నమః మంత్రాన్ని నిత్యం జపించండి