గరుడ పురాణం: మాంసం తింటే శిక్ష ఏంటి?

Published by: RAMA

సనాతన ధర్మంలో మాంసాహారాన్ని తామసిక ఆహారంగా చెబుతారు

గరుడ పురాణం ప్రకారం మాంసాహార భోజనం తినడం వల్ల బుద్ధి భ్రష్టమవుతుంది

గరుడ పురాణంలో మాంసం తినేవాడిని పాపిగా వర్ణించారు..ఎందుకంటే ఇది హింస

గరుడ పురాణం ప్రకారం మాంసం తినేవారికి నరకంలో అనేక రకాల కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది

గరుడ పురాణంలో మాంసం తినడానికి బదులుగా శాఖాహార భోజనం చేయడం మంచిది

గీతలో కూడా... ఏ వ్యక్తి పశువునప భక్షిస్తాడో తన కన్నా పెద్ద నేరస్థుడు ఉండడు

వేదాలలో కూడా పశువుల హత్య పాపంగా పరిగణించారు