దేవుడి మందిరంలో ఉంచకూడని ఫొటోలు

Published by: RAMA

నరసింహస్వామి, కాలభైరవుడు, కాళిక లాంటి..

ఉగ్రరూపంలో ఉండే దేవతా చిత్రాలు ఉంచకూడదు

నిలబడి ఉన్న లక్ష్మీదేవి ఫొటో మందిరంలో ఉంచకూడదు

పగిలిన, విరిగిన ఫొటోలు దేవుడి మందిరంలో ఉంచకూడదు

దేవుళ్ల ఫొటోలు ఒకదానిపై మరొకటి, అడ్డదిడ్డంగా అమర్చకూడదు

చనిపోయినవారి ఫొటోలు పొరపాటున కూడా దేవుడి మందిరంలో ఉంచకూడదు

అశుభ సంకేతాలు కలిగినవి, యుద్ధాలకు సంబంధించిన ఫొటోలు ఉంచకూడదు

పూజ మందిరం పమిత్రమైన స్థలం..ఇక్కడ ఆధ్యాత్మిక భావన కలిగించే చిత్రాలనే ఉంచాలి