రాత్రిపూట ఈ పని పెండింగ్ ఉంచొద్దు!

Published by: RAMA
Image Source: AI abplive

రాత్రి భోజనం తర్వాత నిద్రపోయేముందు కిచెన్ లో ఈ పనిని పూర్తిచేయమని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు

Published by: RAMA
Image Source: Pixabay

రాత్రి భోజనం తర్వాత మిగిలిపోయిన పాత్రలను వంటగదిలో ఉంచాలా లేదా అనే విషయాలపై వాస్తు శాస్త్రం కొన్ని సూచనలిస్తోంది

Published by: RAMA
Image Source: Pixabay

రాత్రి సమయంలో వంటింట్లో తిన్న ప్లేట్లు ఉంచడం వల్ల చాలా సమస్యలు వస్తాయి.

Published by: RAMA
Image Source: istock

రాత్రి సమయంలో వంటగది సింక్ లో పాత్రలు అలానే వదిలేయడం దురదృష్టానికి కారణం కావచ్చు.

Published by: RAMA
Image Source: Pixabay

రాత్రి సమయంలో వంటింట్లో ఎంగిలి పాత్రలు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారట

Published by: RAMA
Image Source: Freepik

ఇంట్లో దారిద్ర్యాన్ని , పేదరికాన్ని పెంచేపని ఇది..అందుకే రాత్రివేళ సింక్ లో పాత్రలు వదిలేయవద్దు

Published by: RAMA
Image Source: Pxfuel

రాత్రి సమయంలో పొరపాటున కూడా వంటగదిలో తిన్న ప్లేట్లు ఉంచవద్దు, రాహు-కేతువుల చెడు ప్రభావం పడుతుంది.

Published by: RAMA
Image Source: Adobe stock

రాత్రి సమయంలో ఏదైనా కారణం చేత తిన్న ప్లేట్లు కడగలేకపోతే కనీసం నీటితో ఓసారి శుభ్రం చేసి వదిలేయండి

Published by: RAMA
Image Source: pixabay